| EENADU TELUGU NEWS |
తెలంగాణలో వర్ష బీభత్సం
అల్పపీడన ప్రభావంతో తెలంగాణను గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకూ భారీ వర్షాలు ముంచెత్తాయి. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. రిజర్వాయర్లు పొంగిపొర్లాయి.-- Delivered by Feed43 service
|
డీఎస్ భవిత ప్రశ్నార్థకం!
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పెద్ద పదవి ఆశ నిరాశ అయింది. రాష్ట్ర కాంగ్రెస్ సారథిగా ఉంటూ వరుసగా రెండో సారి ఓటమి పాలైన ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.-- Delivered by Feed43 service
|
ప్రత్యేక రాష్ట్రానికే ప్రజల ఓటు
ఉప ఎన్నికల ఫలితాలను.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుగా తెరాస అధినేత కేసీఆర్ అభివర్ణించారు. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రి చిదంబరంలు దీనిని ప్రజాభిప్రాయం(రిఫరెండం)గా...-- Delivered by Feed43 service
|
ధన ప్రభావమే పెను సవాల్
ఎన్నికల్లో పాల్గొనేలా ఓటర్లలో స్ఫూర్తిని కలిగించటంతోపాటు ధన ప్రభావాన్ని నిరోధించటమే తమ ఎదుట ఉన్న సవాల్ అని ప్రధాన ఎన్నికల కమిషనర్‌షాబుద్దీన్ యూకూబ్ ఖురేషీ(63) పేర్కొన్నారు.-- Delivered by Feed43 service
|
హతవిధీ.. ఏమిటిదీ?
పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ ఎరగని ఘోరమైన ఫలితాలను ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం చవిచూసింది. పోటీచేసిన అన్నిచోట్లా ధరావతు కోల్పోయింది. ఒక్కచోట మాత్రమే(మంచిర్యాల) అతికష్టం మీద రెండో స్థానానికి రాగలిగింది.-- Delivered by Feed43 service
|
దిమ్మెరపోయిన కాంగ్రెస్
ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను కంగు తినిపించాయి. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సహా ఏ ఒక్కరు కూడా గెలవలేక పోవడంతో కాంగ్రెస్‌లో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా ..-- Delivered by Feed43 service
|
అంత వేడిలోనూ'వత్తులు' కాలలేదే!
రాష్ట్ర ఉప ఎన్నికల చరిత్రలోనే భారీ మెజారిటీ నమోదు చెయ్యటం.. గట్టి పోటీ ఇస్తామంటూ ఢంకాలు బజాయించిన ప్రధాన ప్రతిపక్షాలు కూడా చివరికి భారీ ఎత్తున ధరావత్తులు కోల్పోవటం.-- Delivered by Feed43 service
|
మాట నిలుపుకొన్న ఐకాస
'తెలంగాణ కోసం త్యాగం చేయండి. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి. మిమ్మల్ని మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. తెలంగాణ ప్రజలందరం మీ వెంటే ఉంటాం'.. అంటూ తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల...-- Delivered by Feed43 service
|
తెరాస విజయ దరహాసం
తెరాస ఆవిర్భావం నుంచి వెన్నంటి నిలుస్తున్న కరీంనగర్ జిల్లాలో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. ఉప ఎన్నికలు జరిగిన అయిదు నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయపథంలో దూసుకుపోయింది-- Delivered by Feed43 service
|
ఫలితాలు వూహించినవే
ఉప ఎన్నికల ఫలితాలు వూహించినవే అని, ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సమస్యలు పెరుగుతాయని అగ్రనేతలు భావిస్తున్నారు.-- Delivered by Feed43 service
|
'సేవ'ను సొమ్ముచేసుకొని..!
కంచే చేను మేసింది. ధర్మాన్ని కాపాడతామని ప్రమాణం చేసిన తితిదే పాలకమండలి సభ్యులే అధర్మానికి తెగబడ్డారు. సేవా టికెట్లను విచక్షణా రహితంగా దళారుల చేతుల్లో పెట్టారు. ఈ కుంభకోణంలో ముగ్గురు పాలకమండలి సభ్యుల...-- Delivered by Feed43 service
|
పర్యావరణానికి భారీ నష్టం
శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ తలపెట్టిన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని కేంద్ర పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.-- Delivered by Feed43 service
|
మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా?
ఉప ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధించడంతో మున్సిపల్ ఎన్నికలు షెడ్యూలు మేరకు జరిగే అవకాశాలు తక్కువేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల్ని వాయిదా వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంటున్నాయి.-- Delivered by Feed43 service
|